Don't go for temporary relationships

  Love your wife, Love your Husband
Love your wife, Love your Husband


ఒక కార్పొరేట్ కంపెని, అక్కడ సెమినార్ హాల్ లో 100 మంది ఉద్యోగి , ఉద్యోగిని లు వుంటారు .. శిక్షణ ఇచే మేనేజర్ ఉద్యోగుల లో నుంచి ఒకరని రామ్మనారు ..

రామ లక్ష్మి అనే ఒక ఉద్యోగిని మేనేజర్ వద్దకు వచ్చింది.. 

మేనేజర్ :- వెల్ కం రామ లక్ష్మి , నీ జీవితము లో నీకు బాగా నచిన 30 మంది పేర్లు బోర్డు మిద రాయి అన్నారు ..


 రామ లక్ష్మి , తన ఫ్యామిలీ మెంబెర్స్ , ఫ్రెండ్స్ , తెలిసిన వాళ్ళు నుంచి ఒక 30 పేర్లు రాసింది.. 

మేనేజర్ :- రామ లక్ష్మి ఇందు లోంచి 4 పేర్లు డిలీట్ చేయి . Rama లక్ష్మి తెలిసిన వాళ్ళవి 4 పేర్లు తొలగించింది .. 


మేనేజర్ :- రామ లక్ష్మి ఒక 10 పేర్లు తొలగించు రామ లక్ష్మి ఫ్రెండ్స్ పేర్లు తొలగించింది. 


మేనేజర్ :- రామ లక్ష్మి మొత్తము 4 పేర్లు మాత్రమే ఉంచు. 


రామ లక్ష్మి :- రామ లక్ష్మి తన భర్త పేరు , కొడుకు పేరు తల్లి తండ్రి పేరు వుంచి మిగిలినవి తొలగించింది... 


మేనేజర్ :- ఇంకో రెండు పేర్లు తొలగించు .. హాల్ మొత్తము నిసబ్దము గా వుంది .. రామ లక్ష్మి తల్లి తండ్రి పేరులు తొలగించింది .. 


మేనేజర్ : - ఇంకో ఒక పేరు తీసేయి ... రామ లక్ష్మి ఏడుస్తూ తన కొడుకు పేరు తొలగించింది. వెళ్లి తన సీట్ లో కూచుంది .. 


మేనేజర్ :- నువ్వు జన్మ ఇచిన కొడుకు పేరు , నీకు జన్మ ఇచిన్న తల్లి తండ్రి పేరు తీసేసి బయటా నుంచి వచిన్న భర్త పేరు మాత్రమే ఎందుకు వుంచావు ..


రామ లక్ష్మి :-సర్ జీవితము లో చివరి వరకు ఒకరి ఒకరు తోడూ వుండేది భార్య భర్తలు మాత్రమే , ఎప్పటికి భార్య భర్తలు కలిసి వుండాలి ఒకలని ఒక్కలు ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి .. కలకలం శాశ్వతము గా వుండేది భార్య భర్త మాత్రమే హాల్ అంత చపట్లు తో మారుమోగి పోయింది ... 



Love your wife, Love your Husband.. 


Also Read :

No comments:

Post a Comment

Popular Posts